నంద్యాల అర్బన్: పాండురంగాపురం లో భారీ చోరీ,35 తులాల బంగారు నగలు, కిలోన్నర వెండి ఎత్తుకెళ్లిన దొంగలు
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు ఇది తెలుసుకున్న దొంగలు చోరీకి పాల్పడి సుమారు 35 తులాల బంగారు నగలు, కేజిన్నర వెండి, లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు. బుధవారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు క్లూస్ టీం ఆధారంగా విచారణ కొనసాగుతుంది