ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా బొల్లికుంటలో రెండు వర్గాలుగా విడిపోయి విజయదశమి వేడుకలు
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలో విజయదశమి వేడుకలను రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. గ్రామంలోని చత్రపతి శివాజీ నగర్ వాసులు విడిపోయి పూజలు చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మళ్లీ ఐక్యత రావాలని వారు కోరుకుంటున్నారు.