Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఉరవకొండలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా ఓ యువకుడికి గాయాలు

Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ పట్టణంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో వజ్రకరూరు మండలం ఎన్ ఎన్ పి తండా కు చెందిన మోజెస్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఉరవకొండలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా ఓ యువకుడికి గాయాలు - Anantapur Urban News