సిరిసిల్ల: జిల్లెల్ల గ్రామంలో అకాల వర్షంతో తడిసిన వడ్లు, నెలరోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన #localissue
Sircilla, Rajanna Sircilla | May 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, జిల్లెల్ల గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వడ్లు. ఈ సందర్భంగా రైతులు తిరుపతి...