బోయిన్‌పల్లి: షాబాజ్ పల్లి గ్రామ శివారులో అదుపుతప్పి ఆటో బోల్తా నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం
Boinpalle, Rajanna Sircilla | Sep 4, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్‌పల్లి మండలం,శభాజ్ పల్లి గ్రామ శివారులో అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన గురువారం 7:40 PM కి...