ఖైరతాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లితో సహా వివిధ PSలకు తరలించారు.