నందికోట్కూరు: పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 9న చేపట్టిన రాస్తారోకోను విజయవంతం చేయండి
నంద్యాల జిల్లా నందికొట్కూరు, పెంచిన పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ఎరువులు ధరల కు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 9న చేపట్టనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వామపక్షపార్టీ నాయకులు పిలుపునిచ్చారు, స్థానిక సిపిఎం పార్టీకార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఎం నాయకులు పి. పక్కిరి సాహెబ్ అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా వామపక్షపార్టీ నాయకులు ఎం ,నాగేశ్వరావు, వై నరసింహులు, పి వెంకటేశ్వర్లు, వి ,అరులప్ప మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేటు కంపెనీలకు గులాముగా మారి మే నెలలో నే కేవలం 11 రోజుల్లో మోడీ ప్రభుత్వం నాలుగుసార్లు డీజిల్ ,పెట్రోల్ ధరలను పెంచి