నంద్యాల అర్బన్: జలధార- జల హారతి ద్వారా పాణ్యం చెరువుకు నూతన హంగులు: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 12, 2026
గ్రామీణ ప్రాంతాలు సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమార్చన వారు మంగళవారం జిల్లాధార జలహారతి కార్యక్రమంలో భాగంగా పాణ్యం మండలంలోని పాణ్యం చెరువు కట్ట వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలిసి కలెక్టర్ భూమి పూజ నిర్వహించారు