అనంతపురం నగరంలోని ఛీ ని రైతులు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన
Anantapur Urban, Anantapur | May 11, 2026
చీని రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్ల తోటల సంఘం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్. అనంతపుర నగరంలోని సీనియర్ రైతులు కలెక్టర్ ఆఫీసు వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు సోమవారం ఉదయం 10 గంటల 50 నిమిషాల సమయంలో అధికారులకు చేని రైతులకు మధ్య వాగ్వాదం