Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ కు 286 దరఖాస్తులు : జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | May 11, 2026
ప్రజల సమర్పించే ప్రతి ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించి వాటికి సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి అర్జీదారులు సంతృప్తి చెందిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు చేయించారు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి 286 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్ పి జి ఆర్ ఎస్ అధికారి ఉమామహేశ్వరి ఆర్డివోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ కు 286 దరఖాస్తులు : జిల్లా కలెక్టర్ రాజకుమారి - Nandyal Urban News