Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: పోలీసుల తనపై అక్రమ నేరం మోపుతున్నారు అంటూ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం వీడియో విడుదల పరిస్థితి విషమం

Ongole Urban, Prakasam | Apr 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనకు ముందు సోషల్ మీడియాలో విడుదలైన వీడియోలో పోలీసుల ప్రవర్తనపై అతను తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య అత్యవసర చికిత్స పొందుతున్నాడు.ఒంగోలు లోని ఇందిరమ్మ కాలనీ, మూడో లైన్‌లో కొత్త హరీష్ కుటుంబం నివాసం ఉంటుంది. అతను ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన క్రైమ్ నం.198/2026 కేసులో ముద్దాయిగా ఉన్నాడు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: పోలీసుల తనపై అక్రమ నేరం మోపుతున్నారు అంటూ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం వీడియో విడుదల పరిస్థితి విషమం - Ongole Urban News