అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలక చర్చలు పాల్గొన్న డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రముఖ ఆర్థికవేత్త
Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం నగరంలోని శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికవేత్త ప్రముఖ రాజకీయ వ్యాఖ్యలత డాక్టర్ పరకాల ప్రభాకర్ పాల్గొని చర్చావేదిక నిర్వహించారు.