Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో కో-ఆపరేటివ్ బ్యాంకుల 14వ వార్షికోత్సవం, రక్తదానం చేసిన బ్యాంకు ఉద్యోగులు

Ongole Urban, Prakasam | May 10, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి ITA ఫంక్షన్ హాలులో APCCBEA 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రకాశం DCCB ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, నాయకులు కోరారు. DCCB బ్యాంకులను బలోపేతం చేస్తూ రైతులకు అండగా ఉండాలని కో-ఆపరేటివ్ బ్యాంక్స్ ఛైర్మన్ తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో కో-ఆపరేటివ్ బ్యాంకుల 14వ వార్షికోత్సవం, రక్తదానం చేసిన బ్యాంకు ఉద్యోగులు - Ongole Urban News