నిజామాబాద్ సౌత్: డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చెయ్యండి: బీసీలో తహసిదాలను ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
Nizamabad South, Nizamabad | Sep 12, 2025
సి.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును...