డోన్: బేతంచెర్ల మున్సిపల్ కార్యాలయంలో యోగా డే కార్యక్రమం
Dhone, Nandyal | Jun 7, 2026 యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని వెటర్నరీ ఏడీ రామసుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం బేతంచర్ల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పంచాయతీ సిబ్బందికి వివిధ యోగాసనాలు వేయించార