బోయిన్పల్లి: మండల కేంద్రంలో అవార్డులు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎంపీడీవో ఎంఈఓ సిబ్బంది
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మండలంలోని సోమవారం 4:10 PM కి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమాన్ని MEO ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈ కార్యక్రమానికి MPDO జయశీల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతో ఉందని,సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరమైందని అన్నారు, మునుముందు విద్యార్థులకు వారి సేవలను అందించి విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని ఆకాంక్షించారు,