పుంగనూరు: రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూడ్చండి.
ప్రాణాలు కాపాడండి నిరసన తెలిపిన స్థానికులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిలో ఏర్పడ్డ చిన్న చిన్న గోతులు గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలకు పెద్దపెద్ద గుంతలుగా ఏర్పడి అందులో వర్షపు నీరు చెరువుల తలపిస్తున్నాయి. శనివారము సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్థానికులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు గుంతలు పూడ్చండి ప్రజాప్రాణాలు కాపాడండి నినాదాలు చేశారు.