పలమనేరు: గంగవరం: బొమ్మనపల్లి, వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకున్న స్థితిలో వ్యక్తి మృతి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలింపు
Palamaner, Chittoor | Sep 1, 2025
గంగవరం: మండల పోలీస్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. బొమ్మనపల్లి గ్రామంలో మొగిలప్ప కుమారుడు బాలాజీ 45 తన వ్యవసాయ బావి...