Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: మద్యం సేవించి ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష : నందివర్గం ఎస్ఐ భూపాలుడు

Banaganapalle, Nandyal | May 24, 2026
మద్యం సేవించి ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి న్యాయస్థానం 20 రోజుల జైలు శిక్ష విధించినట్లు నందివర్గం ఎస్ఐ భూపాలుడు పేర్కొన్నారు. పలుకూరు గ్రామ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో బోయ రమేశ్ అనే వ్యక్తి తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి బనగానపల్లె కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
బనగానపల్లె: మద్యం సేవించి ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష : నందివర్గం ఎస్ఐ భూపాలుడు - Banaganapalle News