అనంతపురం అర్బన్: అనంతపురం డిఆర్ఓ కు వినతి పత్రం అందజేసిన రైతు వెంకట రమణారెడ్డి తమ భూమిని వేరే వాళ్ళ ఆన్లైన్లో ఎక్కించుకున్నారని ఆవేదన
Anantapur Urban, Anantapur | May 4, 2026
అనంతపురం డిఆర్ఓ కు వినతిపత్రం అందజేసిన రైతు వెంకట రమణారెడ్డి తమ భూమిని వేరే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో పిజిఆర్ఎస్ లో వినతి పత్రం డిఆర్ఓ మలోలకు అందజేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.