Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.