నంద్యాల అర్బన్: మాజీ సీఎం జగన్ ది గొడ్డలి పార్టీ: నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
Nandyal Urban, Nandyal | May 26, 2026
మాజీ సీఎం జగన్ మెరుపుతీగల ప్రెస్ మీట్ నిర్వహించి ఏదో మాట్లాడి వెళ్తాడని నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు మంగళవారం నంద్యాల పట్టణంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గొడ్డలి పార్టీని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నాడని తెలిపారు