అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎఫ్ఎన్ఓ గా వసుంధరను సస్పెండ్ చేశారని మహిళ కన్నీరు పెట్టుకున్నారు
Anantapur Urban, Anantapur | Jun 27, 2026
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎఫ్ఎన్ఓ గా వసుంధరను సస్పెండ్ చేశారని మహిళ శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కన్నీరు పెట్టుకున్నారు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.