నందికోట్కూరు: జూపాడుబంగ్లా లో ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన అన్నా చెల్లెలు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా కు చెందిన అన్న చెల్లెలు ఇంటర్ ఫలితాలు సత్తా చాటారు, రహమద్ బీ, నజీర్ దంపతుల కుమారుడు ఇంతియాజ్ ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఎంపీసీలో 1000 కి 988 మార్కులతో జిల్లాలో నాలుగో ర్యాంకు సాధించారు, కుమార్తె సానియా బైపిసి మొదటి సంవత్సరం ఫలితాల్లో 499 మార్కులు సాధించి జిల్లాలో నాలుగో ర్యాంకు సాధించింది, అన్నాచెల్లెళ్లకు ఒకే ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు