ఖైరతాబాద్: నగరంలో కంట్రీ మెడ్ గన్స్... ఇద్దరు అరెస్టు
కంట్రీ మెడ్ పిస్టల్ వ్యాపారాన్ని ఫలక్‌నుమా పోలీసులు, స్పెషల్ క్రైమ్ టీమ్ గుట్టురట్టు చేసింది. కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఝార్ఖండ్‌కు చెందిన విజయ్ యాదవ్, బంటి కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. నిందితులు HYDలో వైన్ షాప్‌లు, ఫ్రూట్స్ విక్రేతలుగా పనిచేస్తూ, ఆయుధాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. ఇద్దరు నిందితుల నుంచి 0.7 MM దేశీయ పిస్టల్, 2 స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.