నర్సీపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత పోరు ఆందోళన,అంబేద్కర్,గాంధీలకు నివాళి,నిరసన ర్యాలీ చేపట్టిన నేతలు
Narsipatnam, Anakapalli | Sep 9, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ఆందోళన విజయవంతమైంది పోలీస్ అడ్డంకులు ఉన్నప్పటికీ...