సంగెం: చింతపల్లి గ్రామ సమీపంలో చెట్టుకు ఢీకొని కుంటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి కేసు నమోదు
కుంటపెళ్లి గ్రామానికి చెందిన రౌతు రామచంద్రు స్కూటీ అదుపుతప్పి చింతలపల్లి గ్రామ సమీపంలో చెట్టుకు తాకడంతో. తలకు బలంగా గాయాలు, కావడంతో తుది శ్వాస విడిచారు.ఈ ఘటనపై సంగెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.