అనంతపురం నగరంలోని నీటి పేపర్ లీకేజీ పై సమగ్రమైన విచారణ జరిపి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని SFI జిల్లా అధ్యక్షుడు పరమేష్
Anantapur Urban, Anantapur | Jun 3, 2026
అనంతపర నగరంలోని నీట్ పేపర్ లీకేజీ పై సమగ్రమైన విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్ డిమాండ్ చేశారు బుధవారం ఉదయం 11 గంటల50నిమిషాల సమయంలో అంబేద్కర్ విగ్రహం మొదట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.