డోన్: డీఎస్సీలో జరిగిన అవకతవకాలపై డోన్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన నిరసనలపై చర్చించిన వైసీపీ నేతలు
Dhone, Nandyal | Aug 3, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వైసిపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో డోన్ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో డీఎస్సీ నియామకాల లో జరిగిన అవకతవకలపై వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టవలసిన నిరాహార దీక్షలు పదో తారీకు ర్యాలీ ఈ విధంగా జరపాలి అనే విషయంపై చర్చించారు ఈ కార్యక్రమంలో వైసిపి ఎంపీపీలు జడ్పిటిసిలు కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు