మంగళగిరి: పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటుకు రోటరీ క్లబ్ కృషి చేస్తుంది: గుంటూరు జిల్లా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ ప్రసాద్
Mangalagiri, Guntur | Aug 31, 2025
గుంటూరు జిల్లా దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం ఆదివారం 1.60 లక్షల వ్యయంతో రన్నింగ్ వాటర్...