డోన్: బేతంచర్ల లో పీర్ల పండుగ సందర్భంగా అగ్నిగుండం దాటిన యువకులు
Dhone, Nandyal | Jun 29, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో మౌలాలి స్వామి ఊరేగింపు జరిగింది. పలువురు యువకులు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా అర్ధరాత్రి నుంచి మౌలాలి స్వామి ఊరేగింపు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.