ఒంగోలు: రెవెన్యూ సమస్యలను తప్పనిసరిగా 45 రోజుల్లో కంప్లీట్ చేయాలి: జిల్లా కలెక్టర్ తమీమ్
ఒంగోలు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రెవిన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలపై తాసిల్దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీ దగ్గరకు వచ్చిన అర్జీలు 45 రోజులు అయినదని వాటి సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా 45 రోజుల తర్వాత మళ్ళా ఆ అర్జీల సమస్యలు రాకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మన జిల్లాలో 14 వేల అర్జీలు వచ్చాయని వాటిలో 2500 అర్జీలను పరిష్కరించామని తెలిపారు45 రోజుల్లో తప్పనిసరిగా కంప్లీట్ చేయాలని తాసిల్దారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు