సిరిసిల్ల: పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ రేషన్ కార్డు:రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Sircilla, Rajanna Sircilla | Aug 10, 2025
రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు....