మహబూబాబాద్: రైతులతో కలిసి వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా అందించాలని ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్..
Mahabubabad, Mahabubabad | Aug 25, 2025
రైతులకు సరిపడా యురియా అందించాలంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రైతులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాధమిక...