సి కొత్తపల్లి గ్రామంలో గ్రామోత్సవంలో భాగంగా సీతా రాముని విగ్రహ ప్రతిష్ట సీతా రాముని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జి కొత్తపల్లి గ్రామంలో జి కొత్తపల్లి గ్రామంలో గ్రామోత్సవంలో భాగంగా సీతారాములు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సీతారామునికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జి కొత్తపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో సీతారాముల విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు సీతారాముని విగ్రహాలు ప్రతిష్ట కల్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని మరొక రెండు రోజులు పాటు కూడా ప్రత్యేక పూజలు అభిషేకలు నిర్వహిస్తామని జి కొత్తపల్లి గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు.