ఒంగోలు అర్బన్: రోడ్ సెట్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్రోచర్లను ఓపెన్ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 23, 2026
ఒంగోలు నగరంలోని రూడ్ సెట్ ద్వారా అమలు జరుగుచున్న శిక్షణా కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్ ను, వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావంను అధికమించేలా చేపట్టవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ రూపొందించిన బ్రోచర్ను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, నాబార్డు అధికారి రవికుమార్, ఆర్బిఐ ఎజిఎం కిషన్ కుమార్, డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.