చిట్వేల్ : సిపిఐ పార్టీపై బురద చల్లితే నాయకుల బండారులు బయటపెడతాం : సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం మండల పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్వేల్ మండల సమితి తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. చిట్వేలి మండల పార్టీ నాయకులు తిప్పన ప్రసాద్ హాజరు కావడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎక్కడ భూ కబ్జాలు జరిగిన అక్కడ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా నిలబడి పేద ప్రజలు పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి పార్టీ నాయకుల మీ