నిర్మల్: జోహ్రా నగర్ కాలనీలో నాగుపాము కలకలం, స్నేక్ క్యాచర్ ఎంట్రీ
Nirmal, Nirmal | Oct 21, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని జోహ్రా నగర్ కాలనీలో బుధవారం సాయంత్రం నాగుపాము ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ షేక్ మోసిన్, పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.