డోన్: డోన్ లో చలి వేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 7, 2026 డోన్లోని రైల్వే స్టేషన్ మార్గంలో పురుపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించడం అత్యవసరమన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.