Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎం భూపాల్ రెడ్డి

Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఎం భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో విపత్తులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివేకానంద జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డెమో కార్యక్రమాలు నిర్వహించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎం భూపాల్ రెడ్డి - Anantapur Urban News