కనిగిరి: పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జనం ఉత్సవ కార్యక్రమం, పర్యవేక్షించిన కనిగిరి, హనుమంతునిపాడు ఎస్సైలు శ్రీరామ్, మాధవరావు
Kanigiri, Prakasam | Aug 31, 2025
కనిగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. ప్రత్యేక వాహనాల్లో గణనాథులను...