అనంతపురం అర్బన్: ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అనంతపురం నగరంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు
Anantapur Urban, Anantapur | Jun 27, 2026
రెండు మూడు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు అనంతపురం నగరంలోని శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.