సంగారెడ్డి: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలి : సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం
Sangareddy, Sangareddy | Aug 27, 2025
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా...