సుబ్బారావు పేట స్కూల్లో మై కేర్ పాలి క్లినిక్ ఆధ్వర్యంలో: మెగా వైద్య శిబిరం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లోని సుబ్బారావు పేట స్కూల్ నందు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మెగా ఉచిత వైద్య శిబిరం టీడీపీ మహిళా నాయకులు దేశెట్టి అనురాధ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు, నందికొట్కూరు పట్టణం లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు,డాక్టర్ G. రాజశేఖర్, MBBS, జనరల్ ఫిజిషియన్, మరియు my care పాలిక్లినిక్ సిబ్బంది పాణ్యం శ్రీకాంత్, చంద్రశేఖర్ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు చేయటమే కాకుండా ప్రజలకు ఉచితంగా మందులను కూడా ఇచ్చారు, ఈ కార్యక్రమం లో నందికొట్కూరు టౌన్ క్లస్టర్ ఇంచార్జ్ లాయర్ జాకిర్ హుస్సేన