పుంగనూరు: శ్రీ రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న.
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి,
చిత్తూరు జిల్లా .పుంగనూరు మండలం భీమగానిపల్లి పంచాయతీ. బోడినాయని పల్లి గ్రామంలో శ్రీ సీతారామ, లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మాధవరెడ్డి ,ఏఎంసీ చైర్మన్ సెమిపతి యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్, టిడిపి నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు.