అనంతపురం అర్బన్: జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నీటి ఎగ్జామ్ జిల్లా ఎస్పీ జగదీష్ పటిష్ట బందోబస్తు సమీక్షించారు
Anantapur Urban, Anantapur | Jun 21, 2026
అనంతపురం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నీటి ఎగ్జామ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 50 నిమిషాల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ పరీక్ష కేంద్రాలను స్వయంగా వెళ్లి సందర్శించారు.