మారేడ్పల్లి: కంటోన్మెంట్ లో అభివృద్ధి జరుగుతున్న సమయం లో కొందరికి ఇబ్బందులు తప్పవు పొన్నం ప్రభాకర్ మంత్రి
నగరం లో అభివృద్ధి జరుగుతున్న సమయం లో కొందరికి ఇబ్బందులు జరగడం సహజమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారికి అన్యాయం జరగకుండా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు కడితే ఊర్లే పోతాయి అలాగని ప్రాజెక్టు లు కట్టుకోలేమనీ .. అదే తరహాలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నగరం లో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ కొద్దిగా ఎక్కువ ప్లేస్ లోనే కడుతామని స్పష్టం చేశారు