సంగారెడ్డి: యూరియా కోసం శివంపేట్ నర్సాపూర్ ప్రధాన రోడ్డుపై రైతుల ధర్నా మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సునీత రెడ్డి
Sangareddy, Sangareddy | Aug 24, 2025
యూరియా సరఫరా చేయాలంటూ నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రోడ్డుపై రైతులు బైఠాయించి ఆదివారం ధర్నా రాస్తారోకో చేశారు. నర్సాపూర్...