గుంతకల్లు: మాజీ ఎంపీపీ నాగభూషణం మృతి, నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్
Guntakal, Anantapur | Aug 30, 2025
గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మండల మాజీ ఎంపీపీ నాగభూషణం మృతి చెందారు....