సిర్పూర్ టి: సరసాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందని డప్పు చాటింపు ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్న అటవీశాఖ అధికారులు
కాగజ్ నగర్ మండలం సరసాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందని అటవీశాఖ అధికారులు గ్రామంలో డప్పు చాటింపుతో ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామ శివారులో పులి తిరుగుతున్నట్లు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు గ్రామస్తులు తప్పనిసరిగా గుంపులు గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా ఎవరు అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని హెచ్చరించారు. పశువుల కాపర్ లో తమ పశువులను అడవిలోకి తీసుకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు,